ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ
ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ
పాలసీ గడువు మొత్తం ప్రీమియం చెల్లించిన వారికి మెచ్యూరిటీ బెనిఫిట్స్ లభిస్తాయి. సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ ఉంటే లభిస్తుంది. ఆ తర్వాత కూడా బీమా కొనసాగుతుంది. పాలసీ హోల్డర్ మరణించిన తర్వాత నామినీకి సమ్ అష్యూర్డ్ లభిస్తుంది.
ఒకవేళ పాలసీ హోల్డర్ పాలసీ చెల్లిస్తుండగా మరణిస్తే సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ ఉంటే లభిస్తుంది.
ట్యాక్స్ బెనిఫిట్: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు. మెచ్యూరిటీ తర్వాత వచ్చే సొమ్ముపై సెక్షన్ 10(10డీ) కింద పన్ను మినహాయింపు...
For More Information Contact Us , For More Details
For More Information Contact Us , For More Details

No comments:
If have any questions please let me know