Jeevan Lakshya
LIC వారి *"జీవన్ లక్ష్య"* ప్రయోజనములు
*మెచ్యూరిటీ బెనిఫిట్: పాలసీ కాల వ్యవధి పూర్తయిన తర్వాత బేసిక్ బీమా మొత్తము + సింపుల్ రివర్షనరీ బోనస్ + ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి చెల్లించబడుతుంది.
*డెత్ బెనిఫిట్: పాలసీ దారుడు మెచ్యూరిటీ తేదీ కన్నా ముందుగా మరణించినట్లయితే, మరణించిన తేదీ తదుపరి వచ్చు పాలసీ వార్షిక తేదీ నుండి పాలసీ మెచ్యూరిటీ తేదీ వరకు ప్రతి సంవత్సరం బీమా మొత్తములో 10% వార్షిక ఆదాయపు బెనిఫిట్ రూపంలో చెల్లించెదరు మరియు పాలసీ మెచ్యూరిటీ తేదీనాడు 110% బీమా మొత్తముతో జతచేయబడిన సింపుల్ రివర్షనరీ బోనస్ + ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి చెల్లించబడుతుంది .
ఉదాహరణ:
----------------------------------------
* బీమా మొత్తము: రూ.5,00,000/-
* సంవత్సర వాయిదా: 23,400/-
* వ్యవధి: 25 సం||లు (టర్మ్ రైడర్ తో)

ఒక సంవత్సరం తరువాత మరణిస్తే......
* తక్షణమే చెల్లింపు: రూ.5,00,000/-
* ప్రతీ సంవత్సరం 10% చోప్పున: రూ.12,00,000/-
* 21 సంవత్సరముల వాయిదాల రద్దు మొత్తము: రూ.4,81,257/-
* మెచ్యూరిటీ మొత్తము (సుమారుగా): రూ.13,87,500/-
* మొత్తము లాభము: రూ.35,68,757/-

* ప్రమాదవశాత్తు మరణము సంభవించినచో: రూ.40,68,757/-

👉 సంప్రదించండి: 9493436605
/ మీ అభిప్రాయాలను తెలియజేయండి

No comments:
If have any questions please let me know